విత్తనశుద్ది:
కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున థైరామ్ మరియు 5 గ్రా. చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తనశుద్ది చేయాలి.